Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. మన దేశంలో ద్రవ్యోల్బణ గణాంకాలను కింది వేటి ద్వారా అంచనా వేస్తారు?
టోకు ధరల సూచీ
వినియోగదారుల ధరల సూచీ
1 & 2
మానవాభివృద్ధి సూచీ
3
2
. ద్రవ్యోల్బణ గణాంకాలను ఎన్ని రోజులకు ఒకసారి ప్రకటిస్తారు?
9 నెలలకోసారి
6 నెలలకోసారి
3 నెలలకోసారి
ప్రతి నెల
8
3
. ద్రవ్యోల్బణ గణాంకాలను లెక్కించడానికి ప్రస్తుతం తీసుకుంటున్న ప్రాతిపదిక సంవత్సరం...
2005 - 2006
2011 - 2012
1999 - 2000
1993 - 1994
10
4
. సాధారణ ధరల స్థాయిలో నిర్విరామంగా, స్థిరంగా పెరుగుదల ఏర్పడే పరిస్థితిని ఏమంటారు?
ప్రతిద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం
దూకుడు ద్రవ్యోల్బణం
పైవన్నీ
14
5
. ధరల పెరుగుదల ఏడాదిలో 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని ఏమంటారు?
పాకుతున్న ద్రవ్యోల్బణం
నడుస్తున్న ద్రవ్యోల్బణం
పరిగెత్తే ద్రవ్యోల్బణం
దూకుతున్న అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం
17
6
. ధరల పెరుగుదల ఏడాదిలో 3 నుంచి 4 శాతం మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారు?
పాకుతున్న ద్రవ్యోల్బణం
పరిగెత్తే ద్రవ్యోల్బణం
దూకుడు ద్రవ్యోల్బణం
నడుస్తున్న ద్రవ్యోల్బణం
24
7
. వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యో గుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణని స్తాయి. దీన్ని ఏమంటారు?
ధర/ వేతన విస్ఫోటనం
ప్రతిద్రవ్యోల్బణం
పైవన్నీ
రిఫ్లేషన్
25
8
. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్న ఆర్థికవేత్త?
క్రౌథర్
జె. ఎం. కీన్స్
ఎ, బి
రికార్డో
30
9
. వస్తు, సేవల సప్లయ్ కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగు తాయి. దీని వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం...
డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
పాక్షిక ద్రవ్యోల్బణం
వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం
ఏదీకాదు
33
10
. సాధారణంగా వస్తు, సేవల ధరల తగ్గు దలను ఏమంటారు?
స్తబ్దత ద్రవ్యోల్బణం
అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం
ప్రతిద్రవ్యోల్బణం
పైవన్నీ
39
Economy Online Test 51
Click Here