Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ఏపీలో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 నివేదిక ప్రకారం సఫాయి మిత్ర సురక్షలో ఉత్తమ నగర అవార్డు అందుకున్న నగరం ఏది?
కాకినాడ
తిరుపతి
విశాఖపట్నం
విజయవాడ
2
2
. జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకం (National Rural Employment Programme NREP) ఎప్పుడు ప్రారంభమైంది?
2 అక్టోబరు 1980
3 అక్టోబరు 1980
4 అక్టోబరు 1980
1 అక్టోబరు 1980
5
3
. NREP పథకం ఉద్దేశం ఏమిటి?
పేదరికం నిర్మూలన
భూమి లేని వారికి పనులు దొరకని కాలంలో ఉపాధి కల్పించడం
1, 2
పంటల ఉత్పత్తిని పెంచడం
11
4
. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు అభివృద్ధి పథకాన్ని (Development of Women and Children in Rural Areas DWCRA) ఎప్పుడు ప్రారంభించారు?
1982 సెప్టెంబరు
1983 సెప్టెంబరు
1984 సెప్టెంబరు
1985 సెప్టెంబరు
13
5
. భూమి లేని గ్రామీణ ప్రజల ఉపాధి పథకానికి (The Rural Landless Employment Guarantee Programme - RLEGP) సంబంధించి సరైంది ఏది?
1983 ఆగస్టు 15న ప్రారంభించారు. ప్రాంత పేదలకు
గ్రామీణ ఉపాధి కల్పించడం దీని ఉద్దేశం
ప్రతి వ్యవసాయ శ్రామికుడికి 100 రోజుల పాటు పని కల్పించడం
పైవన్నీ
20
6
. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
7 సెప్టెంబరు 2005
8 సెప్టెంబరు 2005
9 సెప్టెంబరు 2005
10 సెప్టెంబరు 2005
21
7
. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
2 ఫిబ్రవరి 2006
3 ఫిబ్రవరి 2006
4 ఫిబ్రవరి 2006
5 ఫిబ్రవరి 2006
25
8
. MGNREGA పథకం ఉద్దేశం ఏమిటి?
ఏటా గ్రామీణ కుటుంబాల్లో నైపుణ్యం లేని వయోజనులకు 100 రోజులు ఉపాధి కల్పించడం
పేదవారికి జీవన భద్రత కల్పించడం
నీటి వనరుల అభివృద్ధి, భద్రత
పైవన్నీ.
32
9
. మధ్యాహ్న భోజన పథకానికి (Mid- day Meals Scheme) ఏమని పేరు పెట్టారు?
పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ (PM - Poshan)
PM - గోరుముద్ద
PM - ఆహార భద్రత మిషన్
జాతీయ పోషకాహార పథకం
33
10
. కింది వాటిలో ఏది నికర దేశీయ ఉత్పత్తి (NDP) భావనను ఉత్తమంగా సూచిస్తుంది?
GDP + విదేశాల నుండి వచ్చే ఆదాయం
GNP - తరుగుదల
GDP - తరుగుదల
GDP - విదేశాల నుండి వచ్చే ఆదాయం
39
Economy Online Test 50
Click Here