Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (IRDP) లక్ష్యం...
పేదలను దారిద్ర్యరేఖకు ఎగువకు తీసుకురావడం
వ్యవసాయ, పశుసంవర్ధక రంగాల్లో ఉత్పాదకత పెంచటం
ఉపాధిని కల్పించడం
పైవన్నీ
4
2
. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ (Training to Rural Youth for Self Employment - TRYSEM) పథకాన్ని ఎప్పుడు రూపొందించారు?
15 ఆగస్టు 1979
16 ఆగస్టు 1979
17 ఆగస్టు 1979
168ఆగస్టు 1979
5
3
. TRYSEM పథకానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?
దారిద్య్రరేఖకు దిగువన ఉండే వారికి వర్తిస్తుంది
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3,500 కంటే తక్కువగా ఉండాలి.
18 - 35 మధ్య వయసున్న గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం
పైవన్నీ
12
4
. జల్ జీవన్ మిషన్ ఎప్పుడు ప్రకటించారు?
15 ఆగస్టు 2019
15 ఆగస్టు 2018
15 ఆగస్టు 2020
15 ఆగస్టు 2017
13
5
. జల్ జీవన్ మిషన్ ఉద్దేశం...
ప్రతి గ్రామీణ కుటుంబానికి 2024 నాటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఇవ్వడం
19 కోట్ల గ్రామీణ కుటుంబాలకు లబ్ధి కలిగించడం
ప్రత్యక్షంగా 90 కోట్లకు పైగా గ్రామీణ ప్రజలకు లబ్ది చేకూర్చడం
పైవన్నీ
20
6
. జల్ జీవన్ మిషన్ ఏ శాఖ ఆధ్యర్యంలో అమలవుతోంది?
కేంద్ర జల మంత్రిత్వశాఖ
గ్రామీణాభివృద్ధి శాఖ
కేంద్ర వ్యవసాయ శాఖ
రవాణా శాఖ
21
7
. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM -Kisan) ఉద్దేశం ఏమిటి?
సన్నకారు, రైతులకు ఉపాంత సంవత్సరానికి రూ.6,000 మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.
పంటల బీమా
కనీస మద్దతు ధర
పైవన్నీ
25
8
. YSR రైతు భరోసా పథకం ఉద్దేశం?
ఇది 2019లో ప్రారంభమైంది
రైతులకు ఒక్కొక్క కుటుంబానికి పీఎం-కిసాన్ ద్వారా కేంద్రం ఇచ్చే రూ.6000తో పాటు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి సంవత్సరానికి మొత్తం రూ. 13,500 మూడు వాయిదాల్లో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం.
1, 2
రూ. 10,000 ఇస్తారు.
31
9
. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
10 మే 2018
11 మే 2018
12 మే 2018
13 మే 2018
33
10
. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
26 మార్చి 2020
27 మార్చి 2020
28 మార్చి 2021
279మార్చి 2022
37
Economy Online Test 49
Click Here