3. సమాజ అభివృద్ధి పథకాన్ని (Community Development Programme - CDP) ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
- 1952
- 1955
- 1958
- 1953
9
7. క్షామపీడిత ప్రాంతాల పథకాన్ని (Drought Area Development Prone Programme - DPAP) ఏ సంవత్సరంలో రూపొందించారు?
- 1973-74
- 1974-75
- 1975-76
- 1976-77
25
8. ఎడారి అభివృద్ధి పథకాన్ని (Desert Development Programme - DDP) సంవత్సరంలో ప్రారంభించారు?
- 1977
- 1976
- 1978
- 1975
29