2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచిక 2020 నివేదిక ప్రకారం ప్రపంచంలో భారత్ స్థానం? (190 దేశాల పరంగా)
- 63
- 64
- 65
- 66
5
4. నైపుణ్య నగర సూచిక - 2022 (Smart City Index) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తీసుకున్న మొత్తం నగరాల సంఖ్య 102 ఈ నివేదిక ప్రకారం భారత్లోని ముంబయి స్థానం ఎంత?
- 78
- 80
- 85
- 95
13
5. నైపుణ్య నగర సూచిక 2022 నివేదిక ప్రకారం బెంగళూరు స్థానం?
- 79
- 85
- 75
- 90
17
6. ప్రపంచ బ్యాంకు 2022, జులై 1న ప్రకటించిన నివేదిక ప్రకారం 2021లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న మొదటి పది దేశాల్లో భారత్ స్థానం?
- అయిదు
- ఆరు
- మూడు
- ఏడు
22
7. ఎఫ్బీఐ రిసెర్చ్ డెస్క్ - 2022 నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న మొదటి పది దేశాల్లో భారత్ స్థానం?
- అయిదు
- ఏడు
- ఆరు
- నాలుగు
25