Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. బహుళకోణ పేదరిక సూచికను ఎవరు ప్రవేశ పెడతారు?
UNDP, Oxford Poverty & Human Development Initiative (OPHI)
IBRD
IMF
WTO
1
2
. దారిద్య్ర రేఖకు దిగువస్థాయి (Below దారిద్ర్యరేఖకు Poverty Line-BPL) అంటే ఏమిటి?
ఒకరోజుకు కనీసం 2300 కేలరీల ఆహారం పొందే వినియోగ స్థాయి కూడా లేకపోవడం
ఒకరోజుకు కనీసం 2300 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారు
ఒకరోజుకు కనీసం 2400 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారు
2100 కేలరీల కంటే తక్కువ వినియోగం ఉన్నవారు
5
3
. ఒకరోజుకు కనీసం 2300 కేలరీల కంటే ఎక్కువ వినియోగం ఉన్నవారిని ఏమంటారు?
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు
దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారు (Above Poverty Line)
సాపేక్ష పేదవారు
నిరుద్యోగులు
10
4
. ఆదాయ, అసమానతలను అంచనా వేసే రేఖ ఏది?
ఫిలిప్స్ రేఖ
బడ్జెట్ రేఖ
లొరెంజ్ వక్రరేఖ
ఉదాసీన వక్రరేఖ
15
5
. మొదటిసారిగా రాష్ట్రాలకు పేదరికపు గీతలను అంచనా వేసిన కమిటీ?
డా. లక్షావాలా కమిటీ
రంగరాజన్ కమిటీ
సక్సేనా కమిటీ
అలఘ్ కమిటీ
17
6
. సాంఘిక న్యాయంలో (Social Justice) ప్రధాన భాగం...
పేదరికాన్ని తొలగించడం
ఆదాయ, అసమానతలను తొలగించడం
1, 2
ఆర్థిక శక్తి కేంద్రీకరణ
23
7
. పేదరికం అనేది కింది వాటిలో ఏ రకమైన సమస్య?
బహుముఖ సమస్య (Multi-Faceted)
ఏకముఖ సమస్య
నిరుద్యోగ సమస్య
ఎంపిక సమస్య
25
8
. సగటున ఎన్ని కేలరీలను దారిద్య్రరేఖగా భావిస్తారు?
2100 కేలరీలు
2500 కేలరీలు
1100 కేలరీలు
2300 కేలరీలు
32
9
. కింది వాటిలో పేదరికానికి గల కారణాల్లో సరైంది?
జనాభా పెరుగుదల
వ్యవసాయంపై ఆధారపడటం
నిరుద్యోగం, సహజవనరుల అల్ప వినియోగం
పైవన్నీ
36
10
. కనీస అవసరాల పథకాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
1975
1955
1970
1965
37
Economy Online Test 43
Click Here