5. కింది వాటిలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీల్లో సరైంది?
ఎ) వై. కె. అలఘ్ కమిటీ -1979
బి) లక్షావాలా కమిటీ - 1993
సి) సురేష్ తెందూల్కర్ కమిటీ - 2009
- ఎ, బి
- బి, సి
- ఎ, సి
- పైవన్నీ
20
6. స్వాతంత్ర్యానంతరం ప్రణాళికా సంఘం తొలిసారిగా పేదరికంపై వర్కింగ్ గ్రూపును ఎప్పుడు నియమించింది?
- 1960
- 1961
- 1962
- 1963
23
7. తొలిసారిగా ఒక క్రమపద్ధతిలో భారత్లో పేదరికాన్ని అంచనా వేసిన ఆర్థికవేత్తలు ఎవరు?
- దండేకర్
- రథ్
- 1,2
- అలఘ్
27
9. మానవ పేదరిక సూచికను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
- 1996
- 1997
- 1998
- 1999
34