Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ప్రజలు కనీస అవసరాలు కూడా పొందలేని పేదరికం...
సాపేక్ష పేదరికం
నిరపేక్ష పేదరికం
నిరుద్యోగం
1,2
2
2
. ప్రస్తుతం భారత్లో పేదరిక గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది?
జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఓ)
నీతి ఆయోగ్
ప్రణాళికా సంఘం
కేంద్ర గణాంక సంస్థ
5
3
. భారతదేశంలో మొదటగా పేదరికాన్ని అంచనా వేసిందెవరు?
దాదాభాయ్ నౌరోజీ
దుర్గాబాయ్ దేశముఖ్
సరోజినీ నాయుడు
దండేకర్
9
4
. 'Poverty and Un-British Rule in India' పుస్తక రచయిత ఎవరు?
దాదాభాయ్ నౌరోజీ
మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
డా. సి. రంగరాజన్
దండేకర్
13
5
. పేదరికం నిర్మూలన, స్వావలంబన ప్రధాన లక్ష్యాలుగా రూపొందించిన ప్రణాళిక...
నాలుగో ప్రణాళిక
అయిదో ప్రణాళిక
మూడో ప్రణాళిక
ఆరో ప్రణాళిక
18
6
. 'గరీబీ హఠావో' నినాదం ఇచ్చిన వారెవరు?
రాజీవ్ గాంధీ
నెహ్రూ
మహాత్మాగాంధీ
ఇందిరాగాంధీ
24
7
. 'గరీబీ హఠావో' నినాదం ఇచ్చిన సంవత్సరం...
1970
1971
1972
1973
26
8
. 'గరీబీ హఠావో' అంటే ఏమిటి?
నిరుద్యోగాన్ని తరిమేయడం
పేదరికం లేకుండా చేయడం
ఆర్థిక అసమానతల నియంత్రణ
ఆదాయాన్ని పెంచడం
30
9
. 'గరీబీ హఠావో' అనే నినాదాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఇచ్చారు?
మూడో ప్రణాళిక
నాలుగో ప్రణాళిక
అయిదో ప్రణాళిక
ఆరో ప్రణాళిక
34
10
. మనదేశంలో పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే అంశం ఏది?
కుటుంబ వినియోగ వ్యయం
కేలరీలు
దారిద్య్రరేఖ
పేదరిక వ్యత్యాసం
37
Economy Online Test 41
Click Here