Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ప్రామాణిక వ్యక్తి సంవత్సరం అంటే..
ఒక ఏడాదిలో 273 రోజుల్లో ఒక వ్యక్తి ఎనిమిది గంటలు పనిచేయడం
365 రోజులు పనిచేయడం
లీపు సంవత్సరం
ఏదీకాదు
1
2
. పనిచేయగల సమర్థత ఉండి పనిచేయడా నికి ఇష్టపడే వ్యక్తులకు ఉద్యోగాన్ని కల్పించే ఉత్పాదక సామర్థ్యం లేకపోవడం ఏ నిరుద్యోగిత స్థితిగా పేర్కొంటారు?
నిర్మితి సంబంధిత నిరుద్యోగిత
సంఘృష్ట నిరుద్యోగిత
అల్ప ఉద్యోగిత
చక్రీయ నిరుద్యోగిత
5
3
. సంఘృష్ట నిరుద్యోగిత అంటే ఏమిటి?
శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మారేకాలంలో ఏర్పడే నిరుద్యోగిత
వ్యవసాయంలో 6-8 నెలలు మాత్రమే పని ఉండటం.
ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు పనిచేయడం
365 రోజులు పనిలేకపోవడం
9
4
. ఒక వ్యక్తికి ఏడాదిలో ఎక్కువ కాలం పని లభించకుండా ఉండటాన్ని ఏమంటారు?
బహిరంగ నిరుద్యోగిత
స్వచ్ఛంద నిరుద్యోగిత
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
దైనందిన నిరుద్యోగిత
13
5
. భారతదేశంలోని నిరుద్యోగిత ఏ కోవలోకి వస్తుంది?
నిర్మితి సంబంధిత నిరుద్యోగిత
చక్రీయ నిరుద్యోగిత
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
రుతు సంబంధిత నిరుద్యోగిత
17
6
. 'అభివృద్ధి చెందిన దేశాల్లో సార్దక డిమాండ్ లేమివల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది' అని ఎవరు పేర్కొన్నారు?
జె. ఎం. కీన్స్
మార్షల్
రికార్డో
కౌటిల్యుడు
21
7
. ఒక వ్యక్తికి ఒక రోజులో ఏ మాత్రం పనిదొరకని పరిస్థితిని ఏమంటారు?
రోజువారీ స్థితి నిరుద్యోగిత
వారపరమైన స్థితి నిరుద్యోగిత
నిరంతర నిరుద్యోగిత
బహిరంగ నిరుద్యోగిత
25
8
. భారత్లో పేదరికం, ఆర్థిక అసమానతలకు ప్రధాన ఆర్థిక కారణాలు ఏవి?
నిరుద్యోగం
అధిక జనాభా
తక్కువ పొదుపు
1, 2
32
9
. పేదరిక విష వలయం గురించి (Vicious Circle of Poverty) ఎవరు తెలిపారు?
రాగ్నర్ నర్క్స్
రాబిన్స్
ఎవరూ కాదు
రాగ్నర్ ఫ్రిష్
33
10
. కింది వాటిలో ఆదాయ అసమానతలకు సంబంధించిన పేదరికం ఏది?
నిరపేక్ష పేదరికం
పేదరిక వ్యత్యాసం
దారిద్య్రరేఖ
సాపేక్ష పేదరికం
40
Economy Online Test 40
Click Here