Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
చెన్నై
కోల్కతా
ముంబయి
న్యూదిల్లీ
4
2
. నిరుద్యోగం అనేది ఒక...
సాంఘిక, ఆర్థిక సమస్య
పేదరిక సమస్య
కొరత
ఏదీకాదు
5
3
. . 'నిరుద్యోగం అనే సమస్య కారణంగా విద్యా వంతులైన యువకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ కారణమే అనేకమంది తీవ్రవాదులుగా మారడానికి దారితీసింది' అని పేర్కొన్న వారెవరు?
వి.పి. సింగ్
వి. వి. గిరి
అహ్లూవాలియా
రంగరాజన్
10
4
. పనిచేసే శ్రామిక వయోవర్గం అంటే......
15 - 60 ఏళ్ల మధ్య వయసున్నవారు
60 ఏళ్ల వయసు పైబడినవారు
15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 60 ఏళ్ల కంటే పెద్దవారు.
ఎవరూ కాదు
13
5
. అంతర్జాతీయ శ్రామిక సంస్థను (ఐఎలీ - ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1919, ఏప్రిల్ 11
1920, ఏప్రిల్ 12
1921, ఏప్రిల్ 13
1922, ఏప్రిల్ 14
17
6
. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జెనీవా, స్విట్జర్లాండ్
మనీలా, ఫిలిప్పీన్స్
జకార్తా, ఇండోనేసియా
వాషింగ్టన్ డీసీ, అమెరికా
21
7
. ఐఎల్షను నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వరించింది?
1967
1968
1969
1970
27
8
. ప్రస్తుతం అంతర్జాతీయ శ్రామిక సంస్థలోని సభ్యదేశాల సంఖ్య?
187
188
189
199
29
9
. జాతీయ గణాంక సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎవరు?
రాజీవ్ కుమార్
అమితాబ్ కాంత్
ప్రొఫెసర్ రాజీవ లక్ష్మణ్ కరండికర్
ఎవరూ కాదు
35
10
రుతువుల్లోని మార్పులను అనుసరించి డిమాండ్లో వచ్చే మార్పులతో ఏర్పడే నిరుద్యోగిత ఏది?
అల్ప ఉద్యోగిత
రుతు సంబంధిత నిరుద్యోగిత
బహిరంగ నిరుద్యోగిత
అనుద్యోగిత
38
Economy Online Test 39
Click Here