Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
1
2
3
4
5
6
7
8
9
10
Indian Economy Online Test GK Questions and Answers
1
. అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యలో శ్రామికులు పనిచేస్తే ఆ స్థితిని ఏమంటారు?
అల్ప ఉద్యోగిత
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
చక్రీయ నిరుద్యోగిత
సాంకేతిక నిరుద్యోగిత
2
2
. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో ఉంటుంది?
తయారీ రంగం
పారిశ్రామిక రంగం
వ్యవసాయం
చేనేత పరిశ్రమ
7
3
. శ్రామిక ఉపాంత ఉత్పత్తి సున్నాగా ఉన్న స్థితిని ఏమంటారు?
చక్రీయ నిరుద్యోగిత
అల్ప ఉద్యోగిత
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
విద్యావంతుల్లో నిరుద్యోగిత
11
4
. ఏ దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత స్థితి ఉంది?
అభివృద్ధి చెందిన దేశాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలు
ఉన్నత అధిక ఆదాయ దేశాలు
వెనుకబడిన దేశాలు
14
5
. ఆర్థిక తిరోగమనం, మాంద్య స్థితితో ఏర్పడే నిరుద్యోగిత ఏది?
సంఘృష్ట నిరుద్యోగిత
చక్రీయ నిరుద్యోగిత
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
వ్యవస్థాపరమైన నిరుద్యోగిత
18
6
. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నపుడు పని మార్పు వల్ల ఏర్పడే తాత్కాలిక నిరుద్యోగిత ఏది?
సంఘృష్ట నిరుద్యోగిత
రుతు సంబంధ నిరుద్యోగిత
సాధారణ నిరుద్యోగిత
బహిరంగ నిరుద్యోగిత
21
7
. పెరుగుతున్న శ్రామిక జనాభా రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగిత?
వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
స్వచ్ఛంద నిరుద్యోగిత
నిస్వచ్ఛంద నిరుద్యోగిత
అల్ప ఉద్యోగిత
25
8
. ఒక వ్యక్తిగత ఉత్పాదక శక్తి కంటే తక్కువ ఉత్పాదకత గల పనిలో పాల్గొనే స్థితి
ప్రచ్ఛన్న నిరుద్యోగిత
అల్ప ఉద్యోగిత
బహిరంగ నిరుద్యోగిత
చక్రీయ నిరుద్యోగిత
30
9
. పనిచేయాలనే కోరిక, సామర్థ్యం ఉన్నవారికి మార్కెట్ వేతనరేటు వద్ద పని లభించని స్థితి?
పేదరికం
నిరుద్యోగ స్థితి
1, 2
నిరపేక్ష పేదరికం
34
10
ప్రస్తుతం మనదేశంలో నిరుద్యోగిత గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది?
జాతీయ గణాంక సంస్థ
ప్రణాళికా సంఘం
నీతి ఆయోగ్
కేంద్ర గణాంక సంస్థ
37
Economy Online Test 38
Click Here