Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. భారతీయ జనుము విధానం ఎప్పుడు ప్రారంభమైంది?
2002
2003
2004
2005
4
2
. మనదేశంలో కాగితం పరిశ్రమను ఏర్పాటు చేసిన ప్రదేశం ఏది?
సీరమూర్ (పశ్చిమ్ బంగా)
చెన్నై (తమిళనాడు)
పుణె (మహారాష్ట్ర)
మైసూర్ (కర్ణాటక)
5
3
.పరిశ్రమల రంగంలోని ఉపరంగాలు ఏవి?
గనుల తవ్వకం, క్వారీయింగ్
తయారీ
విద్యుత్, సహజ వాయువు, నీటి సరఫరా, నిర్మాణం
పైవన్నీ
12
4
. భారతదేశ ఎగుమతుల్లో అధిక వాటా గల పరిశ్రమ ఏది?
వస్త్ర పరిశ్రమ (17%)
జనపనార పరిశ్రమ (18%)
పంచదార పరిశ్రమ (19%)
కాగితం పరిశ్రమ (20%)
13
5
.అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశ స్థానం ఎంత?
రెండు
మూడు
నాలుగు
అయిదు
20
6
. ప్రపంచంలో రెడీమేడ్ వస్త్రాల ఎగుమతిలో భారత వస్త్ర పరిశ్రమ స్థానం....
మొదటి
రెండు
మూడు
నాలుగు
22
7
. ప్రపంచ వస్త్ర మార్కెట్లో పోటీ ఇచ్చే దేశాలు ఏవి?
బంగ్లాదేశ్
వియత్నాం
ఇథియోపియా
పైవన్నీ
28
8
. జాతీయ వస్త్ర విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?
2000
2001
2002
2003
29
9
. ప్రపంచంలో స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో భారత్ స్థానం...
మొదటి
రెండు
మూడు
నాలుగు
33
10
జాతీయ ఉక్కు విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
2002
2003
2004
2005
40
Economy Online Test 37
Click Here