Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?
విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం (కర్ణాటకలోని భద్రావతి వద్ద)
బొకారో ఉక్కు కర్మాగారం (ఝార్ఖండ్)
టిస్కో (TISCO)
ఏదీకాదు
1
2
. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడు (SAIL) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జనవరి 24, 1973
ఫిబ్రవరి 24, 1973
మార్చి 24, 1973
ఏప్రిల్ 24, 1973
5
3
. ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం....
దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం
రూర్కెలా ఉక్కు కర్మాగారం
బొకారో ఉక్కు కర్మాగారం
భిలాయ్ ఉక్కు కర్మాగారం
11
4
. దేశంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి బాధ్యత వహించే సంస్థ ఏది?
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా
పరిశ్రమల శాఖ
ఏదీకాదు
13
5
. ప్రైవేట్ రంగంలో అతి పెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం ఏది?
టాటా ఇనుము - ఉక్కు కర్మాగారం
బొకారో ఉక్కు కర్మాగారం
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా
17
6
. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువగా ఉపాధిని సృష్టించే రెండో పరిశ్రమ ఏది? (2021 - 22 సర్వే ప్రకారం)
వస్త్ర పరిశ్రమ
తయారీ రంగం
ఇనుము
ఉక్కు
21
7
. దేశంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
ఉత్తర్ ప్రదేశ్
పశ్చిమ్ బంగా
కర్ణాటక
మహారాష్ట్ర
26
8
. దేశంలో మొదటి దుస్తుల పార్కు ఎక్కడ ఏర్పాటు చేశారు?
తిరుపుర్ (తమిళనాడు)
పుణె (మహారాష్ట్ర)
నాగ్‌పుర్ (మహారాష్ట్ర)
ఏదీకాదు
29
9
. దేశంలో మొదటి జనపనార పారిశ్రామిక కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
కోల్‌కతా
పుణె
చెన్నై
ముంబయి
33
10
ముడి జనుము ఉత్పత్తిలో భారత్ ఏ స్థానంలో ఉంది?
మొదటి
రెండు
మూడు
నాలుగు
37
Economy Online Test 36
Click Here