Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. రూర్కెలా ఉక్కు కర్మాగార నిర్మాణం ఏ దేశ సహకారంతో పూర్తి చేశారు?
జర్మనీ
చైనా
బ్రిటన్
జపాన్
1
2
. పారిశ్రామిక పునాది విస్తరించిన ప్రణాళిక ఏది?
మొదటి ప్రణాళిక
రెండో ప్రణాళిక
మూడో ప్రణాళిక
నాలుగో ప్రణాళిక
6
3
. అణుశక్తి పరిశ్రమ ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది?
మొదటి ప్రణాళిక
రెండో ప్రణాళిక
మూడో ప్రణాళిక
నాలుగో ప్రణాళిక
10
4
. రెండు, మూడో ప్రణాళికల్లో విస్తరించిన పరిశ్రమలు ఏవి?
మౌలిక పరిశ్రమలు
మూలధన సాంద్ర పరిశ్రమలు
1, 2
అతి చిన్న పరిశ్రమలు
15
5
. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ ప్రణాళికా కాలంలో నెలకొల్పారు?
మొదటి ప్రణాళిక
రెండో ప్రణాళిక
మూడో ప్రణాళిక
నాలుగో ప్రణాళిక
19
6
. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఝార్ఖండ్
బిహార్
పశ్చిమ్ బంగా
ఉత్తర్ ప్రదేశ్
21
7
. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?
బ్రిటన్
రష్యా
జపాన్
జర్మనీ
26
8
. ప్రస్తుత పారిశ్రామిక సంవత్సరం ఏది?
2004 – 05
2011-12
1999 – 2000
1993-94
30
9
. భారత్లో ఇనుము, ఉక్కు ఉత్పత్తి చేసిన తొలి భారీ కర్మాగారం ఏది?
టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO) జంషెడ్పూర్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
భిలాయ్ ఉక్కు కర్మాగారం
దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం
33
10
పంచదార పరిశ్రమ అభివృద్ధికి సూచ నల కోసం నియమించిన కమిటీ ఏది?
బి. బి. మహాజన్ కమిటీ
రంగరాజన్ కమిటీ
నరసింహం కమిటీ
వాంఛూ కమిటీ
37
Economy Online Test 35
Click Here