Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. అనాదిగా అంతర్జాతీయ డిమాండ్ ఉన్న భారత వస్తువులు ఏవి?
మస్లిన్
క్యాలికో వస్త్రాలు
1, 2
దారం
3
2
. భారత్ ఎంచుకున్న ఆర్థిక వ్యవస్థ.....
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
ప్రాచీన ఆర్థిక వ్యవస్థ
6
3
. 1956 పారిశ్రామిక విధానంలో ఏ రంగానికి పెద్దపీట వేశారు?
ప్రైవేట్ రంగం
ప్రభుత్వ రంగం
వ్యవసాయ రంగం
తయారీ రంగం
10
4
. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటైంది?
మొదటి ప్రణాళిక
రెండో ప్రణాళిక
మూడో ప్రణాళి
నాలుగో ప్రణాళిక
13
5
. చిత్తరంజన్ రైలు ఇంజిన్ కర్మాగారాన్ని ఏ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేశారు?
మొదటి ప్రణాళిక (1951-56)
రెండో ప్రణాళిక (1956-61)
మూడో ప్రణాళిక (1961 - 66)
ఏదీకాదు
17
6
. సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది?
రెండో ప్రణాళిక
మొదటి ప్రణాళిక
మూడో ప్రణాళిక
నాలుగో ప్రణాళిక
22
7
. మొదటి ప్రణాళికా కాలంలో టెలిఫోన్ రంగంలో నెలకొల్పిన పరిశ్రమ ఏది?
ఇండియా టెలిఫోన్ ఇండస్ట్రీస్
బీహెచ్ఐఎల్
హెచ్ఎంటీ
విశాఖ షిప్‌యార్డ్
25
8
. రెండో ప్రణాళికా కాలంలో ఉక్కు కర్మాగారాలు ఎక్కడ ఏర్పాటు చేశారు?
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్)
రూర్కెలా (ఒడిశా)
దుర్గాపూర్ (పశ్చిమ్ బంగా)
పైవన్నీ
32
9
. దుర్గాపూర్ ఉక్కు కర్మాగార నిర్మాణానికి సహ కరించిన దేశం ఏది?
రష్యా
జపాన్
చైనా
బ్రిటన్
36
10
. భిలాయ్ ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఏ దేశం సహకరించింది?
చైనా
జర్మనీ
జపాన్
రష్యా
40
Economy Online Test 34
Click Here