1. కింది అంశాలను జతపరచండి.
i) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ ఐసీ) స్థాపన a) 1972, నవంబరు 22
ii) జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) స్థాపన b) 1956, సెప్టెంబరు 1
iii) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ పెట్టుబడులపై అథారిటీ (ఐఆర్ డీఏ) అధ్యయనం c) బీమా రంగంలో
iv) ఆర్.ఎన్. మల్హోత్రా కమిటీ d) 1999
- i-b, ii-a, iii-d, iv-c
- i-d, ii-c, iii-b, iv-a
- i-c, ii-d, iii-b, iv-a
- i-a, ii-d, iii-c, iv-b
1
6. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి కిందివాటిలో నరైంది?
ఎ) ఊహించని సంఘటనల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడం.
బి) వ్యవసాయంలో నవ కల్పనలు, ఆధునిక పద్ధతులు అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం.
సి) వ్యవసాయ రంగానికి పరపతి లభ్యత కొనసాగేలా భరోసా ఇవ్వడం. ఉత్పత్తికి సంబంధించిన నష్టభ యాల నుంచి రైతులను రక్షిస్తూ, వ్యవసాయ రంగంలో పోటీని, వృద్ధిని పెంచటం.
డి) రైతులు వ్యవసాయంలో కొనసాగేలా వారి ఆదా యాన్ని స్థిరీకరించడం.
- ఎ, బి
- సి, డి
- బి, డి
- పైవన్నీ
24
7. సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
- 2017
- 2015
- 2014
- 2016
28