1. కింది వాటిని జతపరుచుము?
1. మహిళా సమృద్ధి యోజన - ఎ. 1993
2. ప్రజాపంపిణీ వ్యవస్థ - బి. 1997
3. టైసమ్ - సి. 1989
4. ఇందిరా ఆవాస్ యోజన - డి. 1979
- 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
- 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3
3. కింది వాటిని జతపరుచుము?
అబ్రినేషన్ ప్రాముఖ్యత
ఎ. CART 1. చిన్న పరిశ్రమలు
బి. ICICI 2. వ్యవసాయ రంగం
సి. NAFED 3. గ్రామీణ సాంకేతిక ప్రగతి
డి. NSIC 1 4. పైనాన్షియల్ సంస్థలు
- ఎ-4, బి-3, 3-సి, డి-2
- ఎ-1, బి-3, సి-3, డి-2
- ఎ-3, బి-4, సి-2, డి-1
- ఎ-1, బి-2, సి-4, డి-3
12
4. కింది వాటిని జతపరుచుము?
1. 55 సం. వృద్ధుల కోసం ఎ. వరిష ఫించన్ బీమా
2. దారిద్ర్య రేఖకు దిగువన వారు బి. సార్వజనీన ఆరోగ్య బీమా
3. 6-14 పిల్లలకు ప్రాథమిక విద్య సి. సర్వశిక్షా విద్య అభియాన్
4. ప్రసూతి మరణాలు అరికట్టుటకు డి. జనన సురక్షయోజన
- 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
15
5. కింది వాటిని జతపరుచుము?
బ్యాంకులు స్థాపించిన సంవత్సరం
1. RBI ఎ. 1982
2. NABARD బి. 1935
3. RRB సి. 1964
4. UTI డి. 1975
5. LIC ఇ. 1956
- 1-సి, 2-బి, 3-ఎ, 4-డి, 5-సి
- 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ
- 1-డి, 2-సి, 3-బి, 4-డి, 5-సి
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
19
8. కింది వాటిని జతపరుచుము?
1. ఎక్సైజ్ పన్ను ఎ. 1938
2. అమ్మకం పన్ను బి. 1894
3. సంపద పన్ను సి. 1917
4. కార్పోరేషన్ పన్ను డి. 1957
- 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
- 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
31
9. 1994-95 సంవత్సరంలో భారతదేశంలో జనన రేటు ప్రతి 1000 మందికి ఎంత ఉంది?
- 30.2
- 41.7
- 28.3
- 37.2
35