1. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
- 2007
- 2009
- 2006
- 2008
1
2. CEBR తయారు చేసిన 'వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ 2022' నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
- మూడు
- అయిదు
- ఆరు
- ఎనిమిది
7
6. కింది అంశాలను జతపరచండి.
సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం
a) ఐఎంఎఫ్ i) 1995
b) డబ్ల్యూటీఓ ii) 1944
C) ఎస్ఏఏఆర్ సీ iii) 2014
d) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ iv) 1985
- a-iv, b-ii, cili, d-I
- a-iii, b-ii, cri, d-iv
- a-i, b-iv, cii, d-iii
- a-ii, b-i, c-iv, d-iii
24
7. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య.....
- 192
- 191
- 190
- 189
27
8. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య. ...
- 164
- 161
- 163
- 162
29
9. కింది అంశాలను జతపరచండి.
జాబితా – ఎ జాబితా - బి
a) క్రిస్టలీనా జార్జియేవా ఇవెలా i) గోజి ఒకాండో
b) డబ్ల్యూటీఓ అధ్యక్షులు ii) ఐఎంఎఫ్
C) ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు iii) ఐఎంఫ్, ఐబీఆర్డీ
d) బ్రెటన్ ఉడ్స్ కవలలు iv) డేవిడ్ మాల్పస్
- a-i, b-iv, C-iii, d-ii
- a-iv, b-iii. cii, d-I
- a-iii, b-ii, ci, d-iv
- a-ii, b-i, c-iv, d-ili
36