2. కిందివాటిలో సౌత్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ (ఎస్ఏఏఆర్సీ)లో సభ్య దేశాలు ఏవి?
ఎ) మాల్దీవులు, భూటాన్ బి) బంగ్లాదేశ్, శ్రీలంక సి) పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ డి) భారత్, నేపాల్
- బి, సి
- సి, డి
- ఎ, బి
- పైవన్నీ
8
4. పన్ను సంస్కరణల కోసం ఏ సంవత్సరంలో అటల్ బిహరీ వాజ్ పేయీ ప్రభుత్వం డా.సి. రంగరాజన్, ఐ. జి. పటేల్, బిమల్ జలాన్ నేతృత్వంలో ఆర్థిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది?
- 2003
- 2000
- 2001
- 2002
14
8. 12వ ఆర్థిక సంఘం సూచించినట్లు జీఎస్టీని అమలు చేయాలని ప్రొఫెసర్ విజయ్ కేల్కర్ కమిటీ ఎప్పుడు సూచించింది?
- 2006
- 2003
- 2005
- 2004
31