8. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) కేంద్ర జీఎస్టీ పరిధిలో కేంద్ర ఎక్సైజ్ సుంకం, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ పన్ను, సర్ ఛార్జీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఉంటాయి.
బి) స్టేట్ జీఎస్టీ కింద అమ్మకం పన్ను, వ్యాట్, లగ్జరీ పన్ను, కొనుగోలు పన్ను, వినోదం పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, లాటరీ, బెట్టింగ్ పై పన్ను ఉంటాయి.
సి) రెండు రాష్ట్రాలు, సంస్థల మధ్య జరిగే ఉత్పత్తులు, లావాదేవీలు; దిగుమతి చేసుకొనే ఉత్పత్తులు, సేవల పై విధించే పన్నులు ఐజీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఇవి నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళ్తాయి.
డి) 2021, మేలో రూ. 1.03 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలయ్యాయి.
- ఎ, బి, డి
- ఎ, బి
- బి, సి, డి
- పైవన్నీ
32