Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. కింది వాటిలో సాధారణ సేవలపై చేసే వ్యయంలో లేని అంశం?
న్యాయ నిర్వహణ
వడ్డీ చెల్లింపులు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
పెన్షన్లు
3
2
. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నినాదం ఏమిటి?
ఒకే రాబడి - ఒకే దేశం - ఒకే మార్కెట్
ఒకే దేశం - ఒకే పన్ను - ఒకే మార్కెట్
ఒకే దేశం - ఒకే పరోక్ష పన్ను – ఒకే రాబడి
పైవన్నీ
6
3
. జీఎస్టీ అంటే.......
దేశమంతా అన్ని ప్రత్యక్ష పన్నులను ఏకీకృతం చేయడం.
దేశమంతా అన్ని వస్తు, సేవలపై విధించే ఒకే పరోక్ష పన్ను.
దేశమంతా వస్తు, సేవలపై వేర్వేరు పన్నులు విధించడం.
1, 2
10
4
. మనదేశంలో జీఎస్టీని ఎప్పటి నుంచి అమలు చేశారు?
2017, జులై 1
2017, జులై 2
2017, జులై 4
2017, జులై 3
13
5
. భారతదేశంలో జీఎస్టీని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు?
112
101
122
102
19
6
. జీఎస్టీ రోజుగా ఏ తేదీని ప్రకటించారు?
జులై 4
జులై 2
జులై 1
జులై 3
23
7
. జీఎస్టీని ఏ పన్ను స్థానంలో ప్రవేశ పెట్టారు?
అమ్మకం పన్ను
వ్యాట్ -
CENVAT
టర్నోవర్ పన్ను
26
8
. జీఎస్టీ ఒక.... -
పరోక్ష పన్ను
పన్నేతర రాబడి
రెవెన్యూ ఆదాయం
ప్రత్యక్ష పన్ను
29
9
. జీఎస్టీని రాజ్యసభ, లోక్ సభ ఎప్పుడు ఆమోదించాయి?
రాజ్యసభ - 2016, జులై 3; లోకసభ - 2016, జులై 8
రాజ్యసభ - 2016, సెప్టెంబరు 3; లోకసభ - 2016, సెప్టెంబరు 8
రాజ్య సభ - 2016, ఆగస్టు 3; లోకసభ - 2016, ఆగస్టు 8
రాజ్యసభ - 2016, జూన్ 3; లోక్సభ - 2016, జూన్ 8
35
10
. మనదేశంలో జీఎస్టీని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది?
కర్ణాటక
అసోం
మహారాష్ట్ర
కేరళ
38
Economy Online Test 26
Click Here