Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ద్రవ్య విధానం కింది వాటిలో వేటిపై ప్రభావం చూపిస్తుంది?
ద్రవ్యోల్బణం, ఉత్పత్తి
ద్రవ్యోల్బణం
ఉత్పత్తి
పైవేవీ కావు
1
2
. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఆర్థిక, రెవెన్యూ లోటును నియంత్రించడం కింది ఏ చట్టం లక్ష్యం?
ఎస్ఆర్ఎం
ఎంఆర్టీపీ
ల్యాండ్ సీలింగ్ యాక్ట్
పైవన్నీ
5
3
. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది?
కార్పొరేషన్ పన్ను
వ్యయ పన్ను
సేవల పన్ను
సంపద పన్ను
11
4
. ఆదాయం , వ్యయం సమానంగా ఉంటే ఆ బడ్జెట్ ను ఏమంటారు?
రెవెన్యూ బడ్జెట్
అసంతులిత బడ్జెట్
సంతులిత బడ్జెట్
స్థిర బడ్జెట్
15
5
. భారతదేశంలో ద్రవ్య విధానాన్ని నియంత్రించేది?
విత్త మంత్రిత్వ శాఖ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సూక్ష్మ ఫైనాన్స్ సంస్థలు
కేంద్ర బ్యాంక్
20
6
. రివర్స్ రెపోరేటును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1998
1994
1997
1996
24
7
. భారతదేశంలో బడ్జెట్ ప్రక్రియను మొదటిగా ఏ వైస్రాయ్ కాలంలో ప్రవేశపెట్టారు ?
కానింగ్
వారన్ హేస్టింగ్స్
డల్ట్రాసి
రిప్పన్
25
8
. ఆటోమేటిక్ స్టెబిలైజర్ గా కింది వాటిలో విధిని నిర్వర్తించనిది?
నిరుద్యోగ భృతి చెల్లింపు
వ్యక్తిగత ఆదాయపు పన్ను
జీఎస్టీ
రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వ వ్యయం
32
9
. కింది వాటిలో జీఎస్టీలో అంతర్భాగం కాని పన్ను ఏది?
స్థానిక సంస్థలు విధించే కొన్ని విధాలైన పన్నులు
కార్పొరేషన్ పన్ను
సేవా పన్ను
కేంద్ర ఎక్సైజ్ పన్పు
34
10
. ఆర్థికమాంద్యం కాలంలో కేంద్ర బ్యాంక్ చట్టబద్ద ద్రవ్యత్వ నిష్పత్తిని తగ్గించినప్పుడు జరిగే పరిణామం?
ధరలు పెరుగుతాయి
ద్రవ్య సప్లయ్ పెరుగుతుంది
బ్యాంకులు వివిధ రంగాలకిచ్చే పరపతి ప్రవాహం పెరుగుతుంది
పైవన్నీ
40
Economy Online Test 25
Click Here