Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. రెపో రేటును ఆర్ బీఐ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
1997
1992
2007
2001
2
2
. కింది వాటిలో గుణాత్మక లేదా విచక్షణాత్మక పరపతి నియంత్రణ సాధనం ఏది?
రెపో రేటు
రివర్స్ రెపో రేటు
పరపతి క్రమబద్ధీకరణ
బ్యాంక్ రేటు
7
3
. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తక్కువ వడ్డీ రేటు వద్ద రుణ సౌకర్యం కల్పించడానికి 'విచక్షణాత్మక వడ్డీ రేటు పథకాన్ని' ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1970
1966
1952
1956
9
4
. కింది ఏ కమిటీ సిఫార్సు మేరకు 1925 నుంచి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు?
నిజలింగప్ప
అక్వర్త్
రాజేంద్ర ప్రసాద్
షణ్ముఖం చెట్టి
14
5
. వ్యవసాయ ఆదాయపన్ను సిఫార్సు చేసిన కమిటీ?
విజయ్ కేల్కర్
కె.ఎన్. రాజ్
కాల్దార్
రఘురామ్ రాజన్
18
6
. కరువు కాటకాలు, ఎన్నికలు, యుద్దాల సమయంలో ప్రభుత్వం రెండు నుంచి ఆరు నెలల కాలానికి ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్?
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ఎగ్జిక్యూటివ్ బడ్జెట్
ఔట్ కమ్ బడ్జెట్
పైవేవీ కావు
21
7
. కింది వాటిలో మెరిట్ సేవగా పరిగణించనిది ఏది?
ప్రజారోగ్యం
పారిశుధ్యం ,
ప్రాథమిక విద్య
క్రీడలు
28
8
. ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ద్రవ్య విధానం కంటే కోశ విధానం ముఖ్యమైందని అభిప్రాయపడినవారు?
గౌతమ్ మాథుర్
రాగ్నర్ నర్క్స్
జె.ఎం. కీన్స్
అమర్త్యసేన్
31
9
. కింది ఏ పథకానికి సంబంధించి ఆర్ బీఐ తన నిర్వచనాన్ని విస్తరించింది?
సమాధాన్
పర్సనలైజ్డ్ బ్యాంకింగ్
బ్యాంకింగ్ అంబులన్
బ్యాంకింగ్ అంతర్గత స్టేక్ హోల్డర్స్
35
10
. జె.ఎల్.ఎఫ్.కు సంబంధించి ఆర్ బీఐ తన నియమాలను కఠినతరం చేసింది. జె.ఎల్.ఎఫ్. అంటే?
జాయింట్ లెండర్స్ ఫోరం
జాయింట్ లయజన్ ఫోరం
జాయిట్ లయబిలిటి ఫోరం
పైవేవీ కావు
37
Economy Online Test 24
Click Here