Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడానికి 2009 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగం కానిది ఏది?
కొన్ని ఉక్కు ఉత్పత్తులు, సిమెంట్ పై కౌంటర్ వెయిలింగ్ సుంకం విధింపు
రాష్ట్ర ప్రభుత్వాలకు బస్సుల కొనుగోలుకు జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద సహాయం
రా ష్ట్రాలకు రూ. 30,000 కోట్ల మేర అదనపు రుణం
మౌలిక సదుపాయాల కోసం రూ.30,000 కోట్ల నిధులు
1
2
. కింది వాటిలో అంతర్గత రుణంలో భాగం కానిది ఏది?
ప్రభుత్వం వడ్డీ చెల్లించే సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో విక్రయించి సేకరించే మార్కెట్ రుణాలు
ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు
స్పెషల్ బేరర్ బాండ్ల ద్వారా రుణ సమీకరణ
పైవన్నీ
6
3
. భారత విత్త విధానంలో లోపాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
పెట్టుబడి సమీకరణ తక్కువ
అనుత్పాదక వ్యయం అధికం
వడ్డీ భారం అధికం
సబ్సిడీలు తక్కువగా ఉండటం
12
4
. భారత కు సంబంధించి కింది వాటిలో విదేశీ రుణం కానిది ఏది?
ప్రవాస భారతీయుల బ్యాంకు డిపాజిట్లు
ప్రభుత్వం వడ్డీ చెల్లించే సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో విక్రయించి సేకరించే మార్కెట్ రుణాలు
విదేశీ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సమీకరణ
14
5
. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచి ఆ నిధులపై పొందే వడ్డీ రేటును ఏ విధంగా పేర్కొనవచ్చు?
రివర్స్ రెపో రేటు
రెపో రేటు
పరపతి రేషనింగ్
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ
17
6
. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ బ్యాంక్ రేటును తగ్గించడం వల్ల ఏర్పడే పరిణామం?
ద్రవ్య సప్లయ్ పెరుగుదల
వాణిజ్య బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేటు తగ్గుదల
ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల
పైవన్నీ
24
7
. కింది వాటిలో ద్రవ్య విధాన లక్ష్యం కానిది ఏది?
అల్ప మూలధన కల్పన
పూర్ణోద్యో గిత
ధరల స్థిరీకరణ
విదేశీ మారక ద్రవ్య రేట్ల స్థిరీకరణ
25
8
. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు వాటి ఆస్తుల్లో కొంత శాతం నిధిని రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్‌గా ఉంచడాన్ని ఏమంటారు?
పరపతి క్రమబద్దీకరణ
నగదు - నిల్వల నిష్పత్తి
రెపో రేటు
చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి
30
9
. కింది వాటిలో కోశ విధాన లక్ష్యం కానిది ఏది?
తిరోగామి పన్ను విధానం ద్వారా ఆర్థిక అసమానతల తొలగింపు
అంతర్జాతీయ వాణిజ్య లోటు తగ్గింపు
త్వరితగతిన ఆర్థికాభివృద్ధి
ప్రాంతీయ అసమానతల తొలగింపు
33
10
. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ మార్జిన్ లను పెంచడం వల్ల ఏర్పడే పరిణామం?
ధరల నియంత్రణ
ద్రవ్య సప్లయ్ తగ్గుతుంది
ప్రజలకు రుణ సదుపాయం తగ్గుతుంది
పైవన్నీ
40
Economy Online Test 23
Click Here