Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. రాష్ట్రాలు వేయని పన్ను ఏది?
ఎక్సైజ్
ఆదాయ పన్ను
వృత్తి పన్ను
సేల్ ట్యా క్స్
2
2
. అక్షరాస్యత పెరగడం వల్ల ఏమవుతుంది?
జనాభా పెరుగుతుంది
మరణాల రేటు పెరుగును
ఉత్పాదక రేటు పెరుగుతుంది
ఉత్పాదక రేటు పడిపోతుంది
7
3
. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థకు ఏ దేశం ఉదాహరణ?
జపాన్
భారతదేశం
శ్రీలంక
ఈజిప్టు
9
4
. భారత ఆహార సంసను ఎప్పుడు స్థాపించారు?
1960లో
1975లో
1965లో
1970లో
15
5
. తరుగుదల అంటే ఏమిటి?
శ్రామికుల సమ్మె వల్ల పరిశ్రమ మూత పడటం
పరిశ్రమలో ఉన్న యంత్రాల ఉత్పాదక శక్తి, దాని కాల పరిమితి ప్రకారం క్షీణించడం
శ్రామికుల కొరత వల్ల పరిశ్రమ ఉత్పత్తిని ఆపేయడం
పరిశ్రమ అగ్నిప్రమాదం ద్వారా దెబ్బతినడం
18
6
. భారతదేశంలో అడవులు తక్కువగా గల రాష్ట్రం ఏది?
హర్యా నా
గుజరాత్
ఉత్తరప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
21
7
. ట్రైసమ్ గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణా పథకం ఏ సంవత్సరంలో స్థాపించారు?
1974లో
1982లో
1979లో
1984లో
27
8
. 2003 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు?
లెగెట్
పీఠర్ ఆగ్రో
అగ్ర కోసోన్
పాల్ లాటిన్ బర్
30
9
. భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది?
1948లో
1950లో
1947లో
1952లో
34
10
. జనతా ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ఏది?
5వ ప్రణాళిక
8వ ప్రణాళిక
6వ ప్రణాళిక
7వ ప్రణాళిక
39
Economy Online Test 22
Click Here