Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కింది కారణాల వల్ల వస్తుంది?
శ్రామికుల అధిక వేతనాలు
అధిక వినియోగ ఖర్చు
అధిక ఆదాయ పన్ను నాశనం అయింది
ఏదీకాదు
1
2
. 1947 సంవత్సరంలో దేశ విభజన సందర్భంగా దెబ్బతిన్న పరిశ్రమ ఏది?
చేనేత
తేయాకు
ఇనుము – ఉక్కు
జనపనార
7
3
. రెవెన్యూ పెంచడానికి వేయు తాత్కాలిక పన్ను ఏది?
ఫీజు
సెస్
రేటు
సర్ చార్జ్
11
4
. ఆదాయం దేని ద్వారా ఎక్కువగా వస్తుంది?
వ్యవసాయ పన్ను
ఎక్సైజ్
రైల్వేలు
ప్రత్యక్ష పన్నులు
14
5
. మినియం నీడ్స్ ప్రోగ్రాం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
4వ ప్రణాళిక
3వ ప్రణాళిక
5వ ప్రణాళిక
2వ ప్రణాళిక
17
6
. దేశం మొత్తం మీద వ్యవసాయదారుల జనాభా సేకరణ చేసిన సంవత్సరం ఏది?
1947-57
1930-31
1970-71
1920-21
23
7
. పంచాయతీరాజ్ సంస్థలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది?
1959లో
1969లో
1956లో
1952లో
25
8
. ఎస్.ఎల్.ఆర్ రేటు తగ్గిస్తే బ్యాంకుల పరపతి శక్తి ఏమవుతుంది?
పెరుగుతుంది
సిరంగా ఉంటుంది
తగుతుంది
ఏదీకాదు
29
9
. నిరంతర ప్రణాళికా భావనకు మూలం ఎవరు?
గున్నార్ మిర్డాల్
కాల్డర్
పి.సి. మహలనోబిస్
రోస్ట్రో
33
10
. కింది వాటిలో దేనివల్ల ధరలు పెరిగే అవకాశమున్నది?
ప్రభుత్వ రంగం
లోటు ద్రవ్య విధానం
పెట్టుబడి
ఉత్పత్తి
38
Economy Online Test 21
Click Here