Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. వాస్తవిక ఆదాయాన్ని ఎలా సాధించవచ్చు ?
జాతీయాదాయం / జనాభా
నికర దేశీయోత్పత్తి + సబ్సిడీలు
తలసరి ఆదాయం – కార్పొరేట్ పన్నులు
ద్రవ్య ఆదాయం | ధరల సూచీ
4
2
. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తిని ఎలా కనుక్కోవచ్చు?
వ్యష్టి ఆదాయం - బదిలీ చెల్లింపులు
వ్యయార్హ ఆదాయం - బదిలీ చెల్లింపులు
మార్కెట్ ధరల వద్ద జి.ఎన్.పి. + పరోక్ష పన్నులు + సబ్సిడీలు,
మార్కెట్ ధరల వద్ద జి.డి.పి. – పరోక్ష పన్నులు + సబ్సిడీలు –
8
3
. 'భారత్ లో వినియోగదారుల వ్యయం' గ్రంథ కర్త ఎవరు?
మార్చల్
ఆర్.సి. దేశాయ్
ఫిండ్లేషిర్రాస్
కీన్స్
10
4
. భారత జాతీయాదాయంలో సంస్కరణల కాలంలో కింది ఏ రంగం వాటా ఎక్కువ ?
సేవా రంగం
వ్యవసాయ అనుబంధ రంగం
వ్యవసాయ రంగం
పారిశ్రామిక రంగం
13
5
. పశుపోషణ కింది వాటిలో ఏ రంగానికి సంబంధించింది?
ద్వితీయ రంగం
తయారీ రంగం
ప్రాథమిక రంగం
తృతీయ రంగం
19
6
. 2016-17లో స్థిర ధరల వద్ద జాతీయా దాయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా శాతం?
15.11
17.89
13.11
14.5
21
7
. ఆదాయ పంపిణీ, ప్రజల జీవన ప్రమాణ స్థాయిపై 1960లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు?
లిందాల్
మహలనోబిస్
గౌరవ్ దత్
ఎన్.ఎస్. అయ్యంగార్
26
8
. నిరంతర సాంకేతిక ప్రగతి కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఆధునిక ఆర్థిక వృద్ధి
హిందూ వృద్ధి రేటు
అసంతులిత వృద్ధి
పైవన్నీ
29
9
. కేంద్ర గణాంక సంస్థకు అవసరమైన గణాంకాలను జాతీయాదాయాన్ని అంచనా వేసే క్రమంలో సేకరణ సంస్థ ఏది?
జాతీయాదాయ కమిటీ
ఆర్థిక సంఘం
ఎన్ఎస్ఎఓ
రిజర్వ్ బ్యాంక్
35
10
. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసవేస్తే వచ్చేది?
వ్యయార్హ ఆదాయం
నికర జాతీయోత్పత్తి
స్థూల జాతీయోత్పత్తి
నికర దేశీయోత్పత్తి
40
Economy Online Test 20
Click Here