Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. నిరంతర సాంకేతిక ప్రగతి కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఆధునిక ఆర్థిక వృద్ధి
హిందూ వృద్ధి రేటు
అసంతులిత వృద్ధి
పైవన్నీ
1
2
. స్థూల పెట్టుబడికి, నికర పెట్టుబడికి మధ్య ఉన్న వ్యత్యాసం నికర జాతీయోత్పత్తితో పోల్చినప్పుడు కింది వాటిలో దేనిలో అధికం?
తలసరి ఆదాయం
స్థూల జాతీయోత్పత్తి
జి.డి.పి. డిప్లీటర్
నికర దేశీయోత్పత్తి
6
3
. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ప్రభుత్వరంగ కార్యకలాపాలు కింది వాటిలో ఏ విభాగాలకు పరిమితమైంది?
రైల్వే
సమాచారం
నీటి పారుదల
పైవన్నీ
12
4
. కింది వాటిలో ద్వితీయ రంగ కార్యకలాపం కానిది ఏది?
వస్తువుల తయారీ
బ్యాంకింగ్
విద్యుత్, గ్యా స్, నీటి సరఫరా
నిర్మాణ రంగం
14
5
. వైయక్తిక ఆదాయ పంపిణీని పంచవర్ష ప్రణాళికల రెండో దశాబ్దంలో అంచనా వేసిన వారెవరు?
పి.డి. ఓఝా, వి.వి. భట్
ఎన్ఎస్ఎస్ఆ, సీఎఓ
వి.కె.ఆర్.వి. రావు
మహలనోబిస్, గాడ్జిల్
17
6
. కింది వారిలో జాతీయాదాయ అకౌంటింగ్ కు సంబంధించిన ప్రతిపాదనతో ముడిపడి ఉన్న వ్యక్తి?
వి.కె.ఆర్.వి. రావు
గున్నార్ మిర్డాల్
నౌరోజీ
ఫిండ్లే షిర్రాస్
21
7
. కేంద్ర గణాంక సంస్థకు అవసరమైన గణాంకాలను జాతీయాదాయాన్ని అంచనా వేసే క్రమంలో సేకరణ సంస్థ ఏది?
ఆర్థిక సంఘం
ఎన్ఎస్ఎఓ
రిజర్వ్ బ్యాంక్
జాతీయాదాయ కమిటీ
26
8
. జె.ఆర్. హిక్స్ కింది వాటిలో దేనిని రూపొం దించాడు?
పేదరిక విషవలయాలు
సాంఘిక పరిగణన
చక్రీయ ప్రవాహం
పైవన్నీ
30
9
. ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టాన్ని (ఎంఆర్టీపీ) ఏ సంవ త్సరంలో చేశారు?
1969
1952
1966
1956
35
10
. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ను ప్రచురించే సంస్థ ఏది?
ఆర్ బీఐ
ఎన్ఎస్ఎక్స్ట్
సీఎఓ
ఎన్సీఏఈఆర్
39
Economy Online Test 19
Click Here