7. 2017-18లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి శాతం?
- 1.1
- 6.1
- 5.4
- 8.2
27
8. భారత్ లో జాతీయాదాయ వృద్ధి తక్కువగా ఉండటానికి కారణం ఏది?
a) జనాభా వృద్ధి అధికం b) పెట్టుబడి రేటు తక్కువ
C) వృత్తి నిర్మాణతలో మార్పు వేగంగా లేకపోవడం d) అల్ప సాంకేతిక ప్రగతి
- a మాత్రమే
- d మాత్రమే
- b, c మాత్రమే
- పైవన్నీ
32
9. 2017-18లో స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి ఎంత శాతం?
- 3.4
- 3.6
- 3.8
- 3.1
33