Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందే తాత్కాలిక ట్రెజరీ బిల్లుల స్థానంలో కింది ఏ ఒప్పందం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య జరిగింది?
టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్
క్రమబద్దీకరణ సబ్సిడీ
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్
ఈక్విటీ సబ్సిడీ
3
2
. ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కింది వాటిలో కారణం ఏది?
పరిపాలన యంత్రాంగం విస్తరణ
జి.డి.పి. పెరుగుదల
పట్టణీకరణ
పైవన్నీ
8
3
. దేశంలోని నల్లధనం పెరుగుదల కింది ఏ పరిణామానికి దారితీయదు ?
ఆర్థిక సమానత
పోటీ సమాంతర ఆర్థిక వ్యవస్థ
అనుత్పాదక కార్యక్రమాలపై అధిక వ్యయం
అధిక ద్రవ్యోల్బణం
9
4
. కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడినిస్తున్న పన్ను?
సంపద పన్ను
కాపిటల్ గెయిన్స్ టాక్స్
కార్పొరేషన్ పన్ను
ఆదాయ పన్ను
15
5
. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ నష్ట పరిహారాన్ని ఎంత చెల్లించింది?
రూ. 46,844 కోట్లు
రూ. 45,844 కోట్లు
రూ. 89,885 కోట్లు
రూ. 47,844 కోట్లు
20
6
. సంపద పన్నును సిఫార్సు చేసింది ?
వై.బి. చవాన్
ఆసిందాస్ గుప్తా
కాల్డర్
కె.సి. నియోగి
23
7
. AMRUTను విస్తరించండి.
Atal Mission for Rural & Ultra Transformation
Atal Mission for Rejuvenation & Urban Transformation
Atal Mission for Rural & Urban Transformation
Atal Mission for Rejuvenation & Ultra Transformation
26
8
. కింది వాటిలో సరికానిది ఏది?
స్వతంత్ర భారత తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది - షణ్ముఖం శెట్టి
జీఎస్టీ కౌన్సిల్ కు చైర్మన్ గా వ్యవహరించేది - ప్రధానమంత్రి
భారతదేశంలో తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది - జేమ్స్ విల్సన్
గణతంత్ర భారత తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది - జాన్ మతాయ్
30
9
. వ్యవసాయ ఆదాయం రూ.25,000కు మించినప్పుడు పన్ను విధించాలని సిఫార్సు చేసిన కమిటీ?
విజయ్ కేల్కర్ కమిటీ
రంగరాజన్ కమిటీ
ఎల్.కె. ఝా కమిటీ
రాజా చెల్లయ్య కమిటీ
36
10
. కింది వాటిలో పరోక్ష పన్ను కానిది ఏది?
ఎక్సెజ్ పన్ను
సంపద పన్ను
సేవల పన్ను
కస్టమ్స్ సుంకం
38
Economy Online Test 17
Click Here