Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. కింది వాటిలో సేవారంగ కార్యకలాపం కానిది ఏది?
పర్యాటకం
చేపల వేట
బ్యాంకింగ్
రవాణా
2
2
. హిందూ వృద్ధి రేటు అనే పదాన్ని మొదటిగా సంబోధించింది ఎవరు?
ఫిండ్లే షిర్రాస్
వి.కె.ఆర్.వి. రావు
ప్రొఫెసర్ రాజ్ కృష్ణ
జాతీయాదాయ కమిటీ
7
3
. కింది వాటిలో వి.కె.ఆర్.వి. రావు రాసిన గ్రంథం ఏది?
An essay on India's national income
Wealth of Nations
Asian Drama
పైవేవీ కాదు
9
4
. ఆర్థికాభివృద్ధి జరిగేటప్పుడు జాతీయదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గు తుందని కింది వారిలో ఎవరు అభిప్రాయ పడ్డారు ?
అమర్త్యసేన్
మార్షల్
సైమన్ కుజ్ నెట్స్
కీన్స్
15
5
. బదిలీ చెల్లింపులు కింది వాటిలో దేనిలో భాగంగా ఉంటాయి?
జి.డి.పి. డిప్లేటర్
జాతీయదాయం
వ్యష్టి ఆదాయం
పైవన్నీ
19
6
. కామర్స్ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 1945-46లో భారత్ జాతీయాదాయం ?
రూ. 7,550 కోట్లు
రూ. 6,234 కోట్లు
రూ. 10,200 కోట్లు
రూ. 7,650 కోట్లు
22
7
. భారత దేశంలో జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు పెంపునకు కింది వాటిలో ఏ చర్య ఉపకరించదు?
పురోగామి పన్ను విధాన అమలు
అధిక పెట్టుబడి
తిరోగామి పన్ను విధానం
అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి
27
8
. స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసవేస్తే వచ్చేది?
వ్యయార్హ ఆదాయం
నికర దేశీయోత్పత్తి
స్థూల జాతీయోత్పత్తి
నికర జాతీయోత్పత్తి
30
9
. ఇతర దేశాల్లో పనిచేసే దేశ పౌరుల ఆదాయం కింది వాటిలో దేనిలో భాగంగా ఉంటుంది?
ఎన్.డి.పి.
జి.ఎన్.పి.
జి.డి.పి.
పైవన్నీ
34
10
. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారయ్యే అంతిమ వస్తు సేవల ద్రవ్యరూప విలువ మొత్తం?
జి.ఎన్.పి.
జి.డి.పి.
జి.ఎన్.పి. ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్
ఎన్.ఎన్.పి.
38
Economy Online Test 16
Click Here