Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. విత్తలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేది?
ప్రాథమిక లోటు
రెవెన్యూ లోటు
మూలధన అకౌంట్ లోటు
కరెంట్ అకౌంట్ లోటు
1
2
. కేంద్ర నిధుల పంపిణీకి సంబంధించి 2013 మేలో ఏర్పా టైన కమిటీ అధ్యక్షుడు?
సి.రంగరాజన్
రఘురామ్ రాజన్
కె.ఎల్. రేఖీ
ఎ.ఎం. ఖుస్రో
6
3
. 1997లో స్వచ్చంద ఆదాయ పథకం అమలు సమయంలో ఆర్థిక మంత్రి?
చిదంబరం
ప్రణబ్ ముఖర్జీ
వి.పి. సింగ్
పైవేవి కావు
9
4
. బహుముఖ గణాంకాన్ని కింది ఏ కమిటీ ప్రతిపాదించింది ?
రఘురామ్ రాజన్
విజయ్ కేల్కర్
అరవింద్ సుబ్రమణియన్
గీతాకృష్ణన్
13
5
. పరోక్ష పన్నులపై సిఫార్సులు చేయడానికి 1992లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు ?
కె.సి. పంత్
కె.ఎల్. రేఖీ
వై.బి. చవాన్
ఎన్.కె.పి. సాల్వే
18
6
. వ్యవసాయ ఆదాయం రూ.25,000కు మించినప్పుడు పన్ను విధించాలని సిఫార్సు చేసిన కమిటీ?
విజయ్ కేల్కర్ కమిటీ
రాజా చెల్లయ్య కమిటీ
ఎల్.కె. ఝా కమిటీ
రంగరాజన్ కమిటీ
22
7
. కేంద్ర రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులు కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ 1998 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించి న పథకం ?
కర్ వివాద్ సమాధాన్
స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం
టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్
పైవేవీకావు
25
8
. భారత్ లో జీరో బేస్డ్ బడ్జెటింగ్ ను కింది ఏ డిపార్ట్మెంట్ లో మొదటిగా ప్రవేశపెట్టారు ?
రక్షణ
చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయాధార గ్రామీణ పరిశ్రమలు
వ్యవసాయ, నీటిపారుదల
రైల్వే
30
9
. విలువ ఆధారిత పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
2005 ఏప్రిల్ 1
2008 ఏప్రిల్ 1
2006 ఏప్రిల్ 1
2004 ఏప్రిల్ 1
33
10
. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసే పెట్టుబడి వ్యయాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
రెవెన్యూ ప్రణాళికేతర వ్యయం
రెవెన్యూ వ్యయం
మూలధన వ్యయం
మూలధన ఆదాయం
39
Economy Online Test 15
Click Here