4. గాడ్జిల్ - ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు అందించే క్రమంలో ప్రత్యేక సమస్యలు అనే అంశానికి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
- 8.5 శాతం
- 7.5 శాతం
- 8 శాతం
- 9 శాతం
14
6. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర నిధులను రాష్ట్రాల మధ్య పంచే క్రమంలో అటవీ విస్తీర్ణానికి సంబంధించి ఎంత వెయిటేజీ ఇచ్చారు?
- 10 శాతం
- 15 శాతం
- 5.5 శాతం
- 7.5 శాతం
24