Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. గిని గుణకాన్ని రూపొందించిన కోరాడో గిని ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త?
రష్యా
ఇటలీ
ఫ్రాన్స్
బ్రెజిల్
2
2
. మొదటి ఆర్థిక సంఘాన్ని 1951లో కింది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు ?
కాల్డర్
విజయ్ కేల్కర్
కె.సి. నియోగి
డి.ఆర్. గాడ్జిల్
7
3
. 14వ ఆర్థిక సంఘంలో కింది వారిలో ఎవరు సభ్యులు కారు ?
సుష్మానాథ్
ఎం. గోవిందరావు
అభిజిత్ సేన్
విజయ్ కేల్కర్
12
4
. 13వ ఆర్థిక సంఘాన్ని కింది ఏ కాలానికి సంబంధించి నియమించారు ?
2010-2015
2015-2020
2005-2010
2000-2005
13
5
.చిన్న దుకాణదారుల నుంచి సంభావన పన్ను(presumptive tax) వసూలు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?
రఘురామ్ రాజన్ కమిటీ
విజయ్ కేల్కర్ కమిటీ
రాజా చెల్లయ్య కమిటీ
కె.ఎల్. రేఖీ కమిటీ
19
6
. ఎస్టేట్ సుంకాన్ని మొదటిగా భారత్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1953
1951
1952
1954
21
7
. కింది వాటిలో పరోక్ష పన్ను కానిది ఏది?
ఎక్సెజ్ పన్ను
సేవల పన్ను
కస్టమ్స్ సుంకం
సంపద పన్ను
28
8
. 1976 జూలైలో ఏర్పాటైన పరోక్ష పన్నుల ఎంక్వయిరీ కమిటీ అధ్యక్షుడు ?
వై.బి. చవాన్
పకాసు బ్రహ్మానంద రెడ్డి
ఎల్.కె. ఝా
సంతానం
31
9
. కింది వాటిలో అభివృద్దేతర వ్యయం కానిది ఏది?
సాంఘిక సేవలపై వ్యయం
రక్షణ
పన్ను వసూలు చార్జీలు
వడ్డీ చెల్లింపులు
33
10
. కోశ బాధ్యత, నిర్వహణ చట్టానికి సంబంధించి 2000లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు ?
రంగరాజన్
వై.వి. రెడ్డి
కె.సి. నియోగి
విజయ్ కేల్కర్
40
Economy Online Test 13
Click Here