3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అత్యధిక వాటాను అందించే రంగం - సేవారంగం
బి) ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అధిక వాటా నందించేది - ప్రైవేట్ రంగం
సి) విదేశీ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థ క్లోస్ ఎకానమీ లేదా అటార్కీ
డి) జాతీయాదాయ కమిటీ (1949) అధ్యక్షుడు - పి.సి. మహలనోబిస్
- ఎ, బి
- ఎ, బి, సి
- బి, సి, డి
- ఎ, బి, సి, డి
12
4. జతపరచండి.
జాబితా -1
i) నరసింహం కమిటీ ii) మల్తోత్రా కమిటీ iii) పద్మనాభన్ కమిటీ iv) రాజా చెల్లయ్య
జాబితా - II
a) పన్ను రంగంలో సంస్కరణలు b) బ్యాంకుల పర్యవేక్షణ
c) బీమా పరిశ్రమలో సంస్కరణలు d) బ్యాంకింగ్ రంగం సంస్కరణలు, విత్తరంగం సంస్కరణలు
- 1-d, ii-a, iii-b, iv-c
- i-d, ii-c, iii-b, iv-a
- i-b, ii-a, ili-c, iv-d
- i-a, ii-b, iii-c, iv-d
14
6. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) పాకే దవ్యోల్బణం - ధరల స్థాయిలో సంవత్సరానికి 3% కంటే తక్కువ పెరు గుదల ఉంటుంది
బి) నడిచే ద్రవ్యోల్బణం – సంవత్సరంలో 4% నుంచి 5% ధరలు పెరుగుతాయి
సి) పరిగెత్తే ద్రవ్యోల్బణం – సంవత్సరంలో 10% వరకు ధరలు పెరుగుతాయి
డి) దూకే ద్రవ్యోల్బణం – ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో నడుస్తుంది
- ఎ, బి, సి
- ఎ, బి, సి, డి
- బి, సి, డి
- ఏదీకాదు
22
8. జతపరచండి.
జాబితా -1
i) మూడో ప్రణాళిక ii) ఎనిమిదో ప్రణాళిక iii) అయిదో ప్రణాళిక iv) పదకొండో ప్రణాళిక
జాబితా - II
a) సత్వర సమ్మిళిత వృద్ధి b) పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన c) మానవ వనరుల అభివృద్ధి d) స్వావలంబన, స్వయం పోషకత్వం
- 1-d, ii-c, iii-a, iv-b
- i-d, ii-a, iii-b, iv-d
- 1-d, ii-c, iii-b, iv-a
- 1-a, ii-b, ill-c, iv-d
31
10. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) పి.వి. నరసింహరావు, మన్మోహన్ సింగ్ సారథ్యంలో 1991లో ప్రారంభించారు
బి) అరవింద్ పనగారియా ప్రకారం రాజీవ్ గాంధీ కాలంలో సంస్కరణల ప్రక్రియ ప్రారంభించారు
సి) 1991లో నరసింహం అధ్యక్షతన విత్త విధానం కమిటీ చేశారు
డి) 1991లో రూపాయి విలువను తగ్గించారు
- బి, డి
- సి, డి
- బి మాత్రమే
- పైవన్నీ సరైనవే
40