1. జతపరచండి.
జాబితా -1
i) రెపో ii) రివర్స్ రెపో iii) సి.ఆర్.ఆర్. iv) బ్యాంక్ రేట్
జాబితా – II
a) రీ డిస్కౌంట్ రేట్
b) వాణిజ్య బ్యాంకులకు స్వల్ప కాలానికి ఇచ్చే రుణాలపై ఆర్ బీఐ విధించే వడ్డీ రేటు
c) ఆర్ బీఐకి ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీరేటు
d) వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్నమొత్తం డిపాజిట్లలో కొంత నిష్పత్తిని ఆర్ బీఐ వద్ద ఉంచడం
- 1-b, ii-c, iii-d, iv-a
- 1-c, ii-b, ili-d, iv-a
- i-a, ii-b, iii-c, iv-d
- i-d, ii-c, iii-b, iv-a
1
2. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చిన్న పరిశ్రమలకు పాధాన్యమిచ్చిన పారిశ్రామిక తీర్మానం - 1977
బి) భారత ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొన్న పారిశ్రామిక తీర్మానం - 1956
సి) ఆర్థిక ఫెడరలిజం, న్యూక్లియస్ ప్లాంట్' లాంటి భావనలను ప్రవేశపెట్టింది 1948 పారిశ్రామిక తీర్మానం
డి) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయడం 1991 నూతన పారిశ్రామిక తీర్మానం
- ఎ, బి, డి
- ఎ, బి
- సి, డి
- ఎ, బి, సి
5
5. జతపరచండి.
జాబితా -1
i) వెల్త్ ఆఫ్ నేషన్స్ ii) ది స్టేజస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ iii) ది స్ట్రాటజీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ iv) ఏసియన్ డ్రామా జాబితా - II
a) గున్నార్ మిర్డాల్ b) హర్షిమన్ c) రోహేవ్ d) ఆడమ్ స్మిత్
- i-d, ii-b, iii-c, iv-a
- 1-d, ii-c, iii-b, iv-a
- i-a, ii-b, iii-c, iv-d
- 1-b, ii-c, iii-d, iv-a
18
9. జాబితా -1
i) హిందూ వృద్ధిరేటు ii) ఎల్పీజీ నమూనా iii) PURA నమూనా iv) వేతన వస్తు నమూనా
జాబితా - II
a) ఎ.పి.జె. అబ్దుల్ కలాం b) ప్రొఫెసర్ రాజ్ కృష్ణ C) వకీల్, బ్రహ్మానందం d) డాక్టర్ మన్మోహన్ సింగ్
- 1-b, ii-d, iii-c, iv-a
- 1-b, ii-d, ill-a, iv-c
- 1-b, ii-c, iii-a, iv-d
- 1-a, ii-b, ili-c, iv-d
34