1. జతపరచండి.
జాబితా -1
i) కనీస అవసరాల పథకం, 20 సూత్రాల కార్యక్రమం ii) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం
iii) ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ (ఓబీబీ) iv) MPLADS (ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం)
జాబితా - II
a) అయిదో ప్రణాళిక b) ఏడో ప్రణాళిక c) ఎనిమిదో ప్రణాళిక d) రెండో ప్రణాళిక
- 1-b, ii-a, iii-c, iv-d
- i-d, ii-d, iii-b, iv-a
- i-a, ii-d, iii-b, iv-c
- 1-a, ii-b, iii-c, iv-d
3
5. ప్రణాళికలు - వాటి లక్ష్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా -i జాబితా - II
i) మూడో ప్రణాళిక a) 4.4
ii) నాలుగో ప్రణాళిక b) 6.5
iii) అయిదో ప్రణాళిక c) 5.6
iv) తొమ్మిదో ప్రణాళిక d) 5.7
- 1-c, ii-d, iii-b, iv-a
- i-a, ii-b, iii-c, iv-d
- 1-b, ii-c, iii-d, iv-a
- 1-c, ii-d, iii-a, iv-b
20