Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. కింది వాటిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది?
దేనా బ్యాంక్
కేథలిక్ సిరియన్ బ్యాంక్
విజయా బ్యాంక్
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
2
2
. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ-గ్రామీణ జనాభా నిష్పత్తి ఎంత?
1 : 2.4
1 : 2.2
1 : 2.6
1 : 2.5
6
3
. ‘ది కోల్ బేరింగ్ ఏరియల్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్’ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
1952
1955
1957
1949
11
4
. ఫరక్కా సూపర్ థర్మల్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది?
మధ్యప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్
పశ్చిమ బెంగాల్
రాజస్థాన్
15
5
. కింది వాటిలో ఏ చట్టం ప్రకారం భూ సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది?
అటవీ హక్కుల చట్టం - 2006
జాతీయ పునరావాస విధానం - 2004
భూసేకరణ చట్టం – 1894
ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ - 1927
19
6
. దేశంలో డిజిటల్ పరిజ్ఞానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి?
13 కోట్లు
12 కోట్లు
11 కోట్లు
10 కోట్లు
22
7
. భారతదేశానికి సంబంధించిన సాంఘిక భద్రతా చట్టాల్లో పురాతనమైంది ఏది?
వర్కమెన్ కాంపన్సేషన్ చట్టం
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
ఫ్యామిలీ పింఛన్
25
8
. ‘సుకన్య సమృద్ధి అకౌంట్’ను ఏ తేదీన ప్రారంభించారు?
2014 ఆగస్టు 15
2016 జనవరి 22
2013 జనవరి 26
2015 జనవరి 22
32
9
. కింద పేర్కొన్న ఏ సంవత్సరాల్లో ఉపాధి వృద్ధి రేటు అధికంగా నమోదైంది?
2005-06 నుంచి 2009-10
2010-11 నుంచి 2015-16
1987-88 నుంచి 1993-94
1999-2000 నుంచి 2004-05
36
10
. కింది వాటిలో ‘వాణిజ్య వనరులు’గా వేటిని పేర్కొనవచ్చు?
బొగ్గు, చమురు
తాగునీరు, సాగునీరు
రాగి, అల్యూమినియం
మైకా, ఆస్బెస్టాస్
37
Economy Online Test 09
Click Here