4. వాంకోర్ ఆయిల్ ఫీల్డ్‌లో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ వాటా ఎంత శాతం?
- 26
- 30
- 15
- 20
13
6. ‘ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
- 1985
- 1987
- 1989
- 1979
23
7. ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్’లో సభ్యదేశాల సంఖ్య ఎంత?
- 7
- 5
- 10
- 8
28
10. ‘గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్’లో భారత్ స్థానం ఎంత?
- 90
- 72
- 95
- 81
39