Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. కింది వాటిలో పరపతి నియంత్రణ కోసం కేంద్ర బ్యాంకు చేపట్టని చర్య ఏది?
బ్యాంకు రేటు పెంపు
ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పెంపు
నగదు నిల్వల నిష్పత్తి పెంపు
SLR పెంపు
2
2
. కింది వాటిలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది?
సెబీ
ఐఎంఎఫ్
ICRA
IRDA
7
3
. ఏటా‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’గా ఏ రోజును పాటిస్తారు?
ఆగస్టు 3
ఆగస్టు 7
జూలై 21
జూలై 29
10
4
. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మసాలా బాండ్‌స జారీ చేసిన తొలి భారతీయ కంపెనీ ఏది?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
రిలయన్స్ ఇండస్ట్రీస్
టాటా మోటార్స్
HDF
16
5
. IDBI కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
హైదరాబాద్
లక్నో
సూరత్
ముంబయి
18
6
. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జూలై 1988
జూలై 1968
జూలై 1998
జూలై 1993
21
7
. ద్రవ్య గుణకాన్ని కింది వాటిలో దేని ద్వారా కనుగొనవచ్చు?
M3 + M0
M3 ÷ M0
Ml + M3
M1 ÷ M3
26
8
. ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ కింది వాటిలో దేనికి సంబంధించింది?
పన్నుల వ్యవస్థ
ప్రభుత్వ వ్యయం
షేర్ మార్కెట్
పైవన్నీ
31
9
. ‘సంకల్ప్’ ప్రాజెక్టు కింది వాటిలో దేని నిర్మూలనకు ఉద్దేశించింది?
పేదరికం
నిరుద్యోగం
ఎయిడ్స్/ హెచ్.ఐ.వి.
నిరక్షరాస్యత
35
10
. ప్రపంచంలో ఎలక్ట్రిక్ రోడ్‌ను కలిగి ఉన్న మొదటి దేశం ఏది?
బ్రిటన్
స్వీడన్
అమెరికా
జపాన్
38
Economy Online Test 07
Click Here