Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
2006 ఫిబ్రవరి 2
2007 ఫిబ్రవరి 2
2008 ఫిబ్రవరి 2
2005 ఫిబ్రవరి 2
1
2
. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం?
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్
భారత్ నిర్మాణ్
ఆమ్ ఆద్మీ బీమా యోజన
నేషనల్ రెన్యువల్ ఫండ్
7
3
. పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని సుభాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించినవారు?
అక్బర్
షాజహాన్
జహంగీర్
షేర్షా
9
4
. దివాన్-ఇ-కోహీ అనే వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు?
షాజహాన్
షేర్షా
మహమ్మద్-బిన్-తుగ్లక్
అక్బర్
15
5
. వ్యవసాయాధార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
తెలంగాణ
బీహార్
ఒడిశా
ఉత్తరప్రదేశ్
20
6
. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన లక్ష్యం?
పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత గృహ నిర్మాణం
పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే పేదవారికి ఉచిత గృహ నిర్మాణం
పైవన్నీ
23
7
. ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
2003, ఏప్రిల్
2004, ఏప్రిల్
2005, ఏప్రిల్
2002, ఏప్రిల్
25
8
. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో, ఉద్యోగాల్లో పనిచేసే శ్రామికులు కింది ఏ వర్గంలోకి వస్తారు?
గ్రీన్ కాలర్
పింక్ కాలర్
ఆరంజ్ కాలర్
ఎల్లో కాలర్
29
9
. పర్యావరణ సమతౌల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించిన పారిశ్రామిక తీర్మానం?
1977
1980
1948
1956
34
10
. అసంఘటిత రంగ శ్రామికుల సాంఘిక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
2009
2006
2007
2008
40
Economy Online Test 06
Click Here