Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ-2015లో మొదటి స్థానం పొందిన దేశం?
కెనడా
జర్మనీ
అమెరికా
రష్యా
3
2
. పర్యావరణ ప్రజాస్వామ్య సూచీ 2015లో మొత్తం 70 దేశాల్లో భారత్ స్థానం?
24
27
40
35
5
3
. FM Global Resilience Index 2015లో మొదటి స్థానం పొందిన దేశం?
జర్మనీ
జపాన్
డెన్మార్క్
నార్వే
12
4
. Corruption Perception Indexను ప్రచురించేది?
ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం
ప్రపంచ బ్యాంక్ గ్రూప్
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్
13
5
. కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌ను ప్రచురించేది?
వరల్డ్ ఎకనమిక్ ఫోరం
వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్
కాన్ఫరెన్స్ బోర్డ్
ప్రపంచ వాణిజ్య సంస్థ
19
6
. ది వెబ్ ఇండెక్స్ 2014లో భారత్ స్థానం?
52
48
45
42
22
7
. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను రూపొందించే సంస్థ ఏది?
సేవ్ ది పీపుల్
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ
సేవ్ ది మదర్
వరల్డ్ బ్యాంక్ గ్రూపు
26
8
. ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు?
1975
1973-74
1972-73
1952
31
9
. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించిందెవరు?
ఇందిరా గాంధీ
వి.పి.సింగ్
మొరార్జీదేశాయ్
రాజీవ్ గాంధీ
33
10
. పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం?
కనీస అవసరాల కార్యక్రమం
రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన
మహిళా సమృద్ధి యోజన
గంగా కల్యాణ్ యోజన
39
Economy Online Test 05
Click Here