Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ గ్రంథకర్త?
అమర్త్యసేన్
ఓజా
గౌరవ్దత్
రఘురామ్ రాజన్
1
2
. తలల లెక్కింపు నిష్పత్తిని గణించే పద్ధతి?
(ఆదాయం - వినియోగ వ్యయం) ఆదాయం
(గ్రామీణ పేదరికం - పట్టణ పేదరికం) / గ్రామీణ పేదరికం
బీపీఎల్ జనాభా మొత్తం జనాభా ×100
ఏదీకాదు
7
3
. Augmented Poverty Line అనే భావనను అభివృద్ధి పరిచింది ?
5వ ఆర్థిక సంఘం
7వ ఆర్థిక సంఘం
14వ ఆర్థిక సంఘం
ప్రణాళికా సంఘం
10
4
. Poverty Gap అనే భావనను అభివృద్ధి పరిచింది ?
లక్డావాలా
గౌరవ్ దత్, మార్టిన్ రావెల్లిన్
దండేకర్, రత్
అమర్త్యసేన్
14
5
. టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారత్లో పేదరికం ఎంత శాతం?
36.5
37.2
38.2
34.5
18
6
. పేదరిక అంచనాలకు ఆధారం?
NSSO సేకరించే వినియోగ వ్యయ దత్తాంశం
ఉద్యోగితపై NSSO జరిపే సర్వే
ఆదాయ అసమానతలు
పనిలో పాలు పంచుకునే రేటు
21
7
. 1967-68లో గ్రామీణ భారతదేశంలో పేదరికాన్ని మిన్హాస్ ఎంతగా అంచనా వేశారు?
34.1 శాతం
39.1 శాతం
32.1 శాతం
37.1 శాతం
28
8
. NSSO 66వ రౌండ్లో పేదరిక అంచనాలకు ఆధారాలు?
ఫిషర్ సూచీ, గృహ వినియోగ వ్యయ సర్వే
లాస్పియర్ సూచీ, వినియోగ వ్యయం
మిగులు విలువ సిద్ధాంతం
పైవేవీ కావు
29
9
. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్లో తలసరి స్థూల జాతీయాదాయం?
1650 డాలర్లు
1670 డాలర్లు
1250 డాలర్లు
1570 డాలర్లు
36
10
. సామాజిక ప్రగతి సూచీని రూపొందించే సంస్థ ఏది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సోషల్ ప్రోగ్రెస్ ఇంపీరిటివ్
ఐక్యరాజ్య సమితి
డబ్ల్యూటీవో
38
Economy Online Test 04
Click Here