Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. మానవ పేదరిక సూచీ-2ను యూఎన్డీపీ ఎప్పుడు ప్రవేశపెట్టింది?
2000
2001
1999
1998
4
2
. శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును ఏవిధంగా కనుగొనవచ్చు?
మిగులు విలువ ÷ యంత్రాలపై వ్యయం (స్థిర మూలధనం)
మిగులు విలువ ÷ వేతనాలు (చర మూలధనం )
అవకాశ వ్యయం ÷ ద్రవ్య వ్యయం
ఏదీకాదు
6
3
. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారి తీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు?
మాల్థస్
మిర్దాల్
రోస్టోవ్
ఎవరూ కాదు
9
4
. గినీ గుణకం విలువ ‘ఒకటి’ కావడం దేన్ని సూచిస్తుంది?
సంపద సమానత్వం
తక్కువ నిరుద్యోగం
సంపూర్ణ అసమానత్వం
సంపూర్ణ సమానత్వం
15
5
. స్థూల దేశీయ పొదుపులో అధిక వాటాను కలిగిన రంగం ఏది?
విదేశీ వాణిజ్యం
ప్రభుత్వ రంగం
కార్పొరేట్ రంగం
గృహ రంగం
20
6
. మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలేవి?
రెండో ప్రపంచ దేశాలు
మొదటి ప్రపంచ దేశాలు
నాలుగో ప్రపంచ దేశాలు
మూడో ప్రపంచ దేశాలు
22
7
. బ్రిటన్ సామూహిక వినియోగ దశను ఏ సంవత్సరంలో చేరిందని అంచనా?
1930
1928
1931
1929
25
8
. మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు?
మూలధన కల్పన
మూలధన సంక్షోభం
మిగులు విలువ సిద్ధాంతం
పైవన్నీ
32
9
. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి ఏర్పాటైన కమిటీ ఏది?
హషీమ్ కమిటీ
రఘురామ్ రాజన్ కమిటీ
దండేకర్ కమిటీ
కేల్కర్ కమిటీ
33
10
. ‘Has Poverty Declined, Since Economic Reforms’ గ్రంథకర్త?
బర్దన్
మిన్హాస్
గౌరవ్దత్
ఓజా
39
Economy Online Test 03
Click Here