Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. 2015-16లో స్థిర ధరల వద్ద జీడీపీ?
రూ.1,12,80,962 కోట్లు
రూ.1,13,80,962 కోట్లు
రూ.1,13,50,962 కోట్లు
రూ.1,12,50,962 కోట్లు
3
2
. 2014-15లో బేసిక్ ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో కింది వాటిలో దేని వాటా ఎక్కువ?
ప్రైవేట్ కార్పొరేట్ రంగం
ప్రభుత్వ రంగం
చిన్న తరహా పరిశ్రమల రంగం
కుటుంబ రంగం
8
3
. 2015-16లో స్థిర ధరల వద్ద తలసరి నికర జాతీయాదాయం?
రూ.77,431
రూ.77,531
రూ.75,431
రూ.77,131
9
4
. 2016లో పరిమాణం పరంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి ఎంత మేర ఉండొచ్చని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనా వేసింది?
3.4 శాతం
3.6 శాతం
4.1 శాతం
3.1 శాతం
13
5
. స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో 2014-15లో అడవుల వాటా?
1.3 శాతం
1.4 శాతం
1.5 శాతం
1.2 శాతం
20
6
. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్-2015ను రూపొందించినది?
యునిసెఫ్
యూఎన్‌సీటీఏడీ
ప్రపంచ బ్యాంక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ
23
7
. 2014-15లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం?
124.1 మి.హె.
126.1 మి.హె.
127.1 మి.హె.
122.1 మి.హె
28
8
. 2014-15లో మొక్కజొన్న ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం?
తెలంగాణ
కర్ణాటక
రాజస్థాన్
మహారాష్ట్ర
30
9
. 2014లో పప్పు ధాన్యాల తలసరి లభ్యత రోజుకు?
48.5 గ్రాములు
49.5 గ్రాములు
47.2 గ్రాములు
49.3 గ్రాములు
35
10
. సోయాబీన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
రాజస్థాన్
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
కర్ణాటక
38
Economy Online Test 02
Click Here