6. 2015 సెప్టెంబర్ 25 నాటికి భారత విదేశీమారక నిల్వల మొత్తం ఎంత? (బిలియన్ డాలర్లలో)
- 325
- 349
- 315
- 395
22
7. ఐ.ఎం.ఎఫ్. అంచనా ప్రకారం 2015లో భారత్ రాబడులు?(బిలియన్ డాలర్లలో)
- 430
- 410
- 440
- 420
28
10. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం 2015ల భారత్ స్థానం?
- 142
- 130
- 129
- 128
40