Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choice
Correct Answer
Wrong Answer
Menu
Indian Economy Online Test GK Questions and Answers
1
. వాస్తవ నిరుద్యోగిత రేటు సహజ నిరుద్యోగిత రేటు కంటే తక్కువగా ఉంటే?
సహజ నిరుద్యోగిత రేటు తగ్గుతుంది
ద్రవ్యోల్బణ రేటు పెరుగుతుంది
వేతనాలు తగ్గుతాయి
పైవేవీ కాదు
2
2
. ఉపాధి హామీ పథకాన్ని కింది ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన
సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం
స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన
6
3
. ‘జవహర్ గ్రామ సమృద్ధి యోజన’ను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన
స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన
జాతీయ పనికి ఆహార పథకం
10
4
. 2015లో ప్రపంచ ఉత్పత్తిలో వృద్ధి ఎంత శాతం ఉండవచ్చని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది ?
2 శాతం
1.5 శాతం
3 శాతం
2.5 శాతం
16
5
. 2015లో భారత్ జీడీపీ వృద్ధిని ఐఎంఎఫ్ ఎంత శాతంగా అంచనా వేసింది?
7.3 శాతం
7.2 శాతం
7.5 శాతం
7.4 శాతం
17
6
. క్షీర విప్లవ పితామహుడు?
రామనాథ్ కృష్ణన్
రామన్ కురియన్
జె.ఎం.జోసెఫ్
వర్గీస్ కురియన్
24
7
. వైట్ రివల్యూషన్ అనగా ఏ ఉత్పత్తిని పెంచడం?
పత్తి
బొగ్గు
పాలు
వ్యవసాయం
27
8
. ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
మూలధన కల్పన
ప్రైవేట్ రంగం
ప్రభుత్వ రంగం
పైవేవీ కావు
29
9
. మానవాభివృద్ధి నివేదికను ప్రచురించేది?
యూఎన్‌సీటీఏడీ
నీతి ఆయోగ్
డబ్ల్యూటీవో
యూఎన్డీపీ
36
10
. Xన్ ఇండెక్స్‌ను అభివృద్ధి పర్చింది?
ప్రపంచ బ్యాంకు పర్యావరణ, సుస్థిర వృద్ధి విభాగం
ఓలిన్
ప్రపంచ బ్యాంకులోని క్రిప్స్ మిషన్
హయక్
37
Economy Online Test
Click Here