1. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృతం ఏమిటి ?
- Languages without borders.
2
2. తెలంగాణ బయోటెక్నాలజీ మరియు లైఫ్ సైన్సెస్ ఫోరమ్ 'బయో ఏషియా 2020' యొక్క థీమ్ ఏమిటి?
7
3. 2020 సంవత్సరపు 'ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం (Rare Disease Day ) యొక్క నినాదం ఏమిటి ?
- Rare is Many. Rare is Strong. Rare is Proud
9
4. అంతర్జాతీయ న్యాయ సమావేశం యొక్క ఇతివృతం ఏమిటి ?
16
5. జీరో వివక్ష దినోత్సవం ఎప్పుడు ?
19
6. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం ఎప్పుడు ?
23
7. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
- Protection of children, our responsibility
25
8. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు ?
29
9. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ?
- Sustaining all life on Earth
34
10. జాతీయ భద్రతా దినోత్సవం ఎప్పుడు ?
37