1. 'వంద రోజుల మహిళా మార్చ్' ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
2
2. ఈ క్రింది ఏ నౌకాశ్రయంలోని 'ఇన్నర్ హార్బర్' కు డబ్ల్యు.ఒస్లో అనే భారీ నౌకను తీసుకొచ్చి అధికారులు రికార్డు సృష్టించారు. ?
7
3. దేవ దీపావళి' వేడుకను ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ?
9
4. ఆసియాలోనే అత్యధిక రొమ్ము క్యాన్సర్ రేటు గల దేశం ఏది ?
16
5. లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు ?
19
6. జీఎస్ఎల్వీ ఎంకే-3 కంటే అత్యధిక పేలోడ్లను మోసే క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ (సీ32 ఎల్‌హెచ్2)ను ఇస్రోకు ఏ సంస్థ సమకూర్చింది. ?
- హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ (హెచ్ఏఎల్)
23
7. గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పడు ?
25
8. ప్రవాస భారతీయ దివాస్ ఎప్పడు ?
29
9. జాతీయ యువజన దినోత్సవం ఎప్పడు ?
34
10. భారత ఆర్మీ దినోత్సవం ఎప్పడు ?
37