1. భారత రక్షణ అవసరాల నిమిత్తం.. 9 కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రి, సి-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం విడి భాగాలను అమ్మేందుకు సమ్మతించిన దేశం ఏది ?
2
2. డిసెంబర్ 1, 2020 నాటికి టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది ?
7
3. 'ఏపీ అమూల్' ప్రాజెక్టు ఉద్దేశ్యం ఏమిటి ?
- రైతుల వద్ద నుంచి అధిక ధరకు పాలు సేకరించడం
9
4. చంద్రుడి నుంచి మట్టి, రాళ్లను సేకరించి, భూమికి రప్పించేందుకు చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక ఏ రోజున విజయవంతంగా జాబిలి ఉపరితలంపై దిగింది ?
16
5. ఈ క్రింది వారిలో ఎవరిని ఐక్యరాజ్య సమితికి చెందిన 'అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి' (ఐఫాడ్)లో డిజిటల్ విభాగానికి సీనియర్ సాంకేతిక నిపుణుడిగా (ఎస్టీఈ) భారత ప్రభుత్వం నియమించింది.?
19
6. ఈ క్రింది ఏ జిల్లాలో ఉన్న మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ?
23
7. నీతి ఆయోగ్ తలపెట్టిన 'ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం' లో తొలి మూడు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏవి ?
- ఛత్తీస్గఢ్ , ఒడిశా , ఆంధ్రప్రదేశ్
25
8. స్పీకర్ల సదస్సు - 2020 ఎక్కడ జరిగింది ?
29
9. 'భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు ?
34
10. ఇటీవల మృతిచెందిన 'ఫఖిర్ చంద్ సి కోహ్లి' ఏ రంగానికి చెందినవాడు ?
37